Balatripurasundari Devi - a 9 years old girl with a japamala, book and abhaya mudra. She is a Dhyani. She is known as Tripura because she contained powers of Brahma, Vishnu and Maheswara, therefore her consciousness spreads on eternal, earth and Pathaala lokas. In the scriptures like "Brahmanda purana", it was written that she killed a demon named Bhandasura and his 30 sons with a single arrow. That arrow was called "Ardha Chandra". Her energies act upon human mind which is a bridge between the physical world and spiritual world. Mind is not alone which is of 4 parts called Antahkarana chatushtaya- Manas (Sensory), Buddhi (Intellect), Chitta (subconscious) and Ahamkara (Ego). When you are sit in the yoga, her energies help you to align with mind and soul through your breath. మొదటి రోజు: బాలత్రిపుర సుందరీ దేవి. ఈ శక్తి 9 ఏళ్ళ చిన్నారి మరియు ధ్యాని. ఛేతిలో ఒక జపమాల, పుస్తకము ధరించి, అభయ హస్తముతో ఉంటుంది.. త్రిపుర అంటే మూడు లోకాలు- స్వర్గ, భూ, పాతాళలోకాలలో ఈమె చైతన్యము ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తిని కలిగి ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి ప్రాధాన్యతను చెప్తూండేటప్పుడు, ఈ దేవి భండాసురుడు అనే రాక్షసుడ్నీ, అత్నై 30 మంది కుమారులను "అర్ధ చంద్ర" అనే ఒక్క బాణంతో వధించిందిట. ఈ తల్లి యొక్క శక్తి మనిషి యొక్క మైండ్ లేదా దాని అంత;కరణ చతుష్టయాన్ని నియంత్రిస్తూంటుందని చెప్తారు. మనిషి మైండు కేవలము ఒక్కటి కాదు, అది నాలుగు భాగాలు- మనసు (పంచేంద్రియాల కలయిక), బుద్ధి మరియూ వివేకము, చిత్తము మరియూ అహంకారము. యోగాధ్యానములో కూర్చొని, శ్వాస మీద ధ్యాస పెట్టే ప్రతి ఒక్కరిలో అమ్మవారి శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తి వారిని భౌతిక ప్రపంచం నుండి తమ అంతర ప్రపంచంలోనికి తీసుకువెళ్తుంది, అనగా ధ్యానులుగా మారుస్తుంది. Please click on the link to do meditation any time. https://youtu.be/fzwOdL_QS68?si=OmvAujvr5q2xFVT4